Jesus 2nd Word Telugu: యేసు సిలువలో పలికిన 2 రెండవ మాట
యేసు సిలువలో పలికిన రెండవ మాట: “నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు” లూకా 23:43. ఈ రెండవ మాట సందర్భము ‘లూకా సువార్త 23:39-43’ వరకు ఉన్న వాక్యములో చూస్తాం. ప్రారంభము: ఆ కాలములో రోమా రాజ్యములో శిక్షలు భయంకరముగా ఉండేవి. అందులో ఒకటి శిలువ …