థియోలజి: దైవశాస్త్రము (The Doctine of God)
క్రైస్తవ వేదాంత శాస్త్రములలో అత్యంత ప్రాముఖ్యమైనది, గంభీరమైన మరియు ప్రాథమికమైన అంశములో మొదటిది “థియోలజి ప్రాపర్” (Theology Proper). అనగా పితృదేవ శాస్త్రము/ తండ్రియైన దేవుని శాస్త్రము అని పిలుస్తారు. దైవశాస్త్రం (Theology) అనే విశాలమైన వృక్షంలో అనేక విభాగాలు ఉన్నప్పటికీ, దేవుని అస్తిత్వం, ఆయన వ్యక్తిత్వం, స్వభావం, …