యేసుక్రీస్తులో ఏడు ప్రత్యేకతలు – Seven 7 Specialities of Jesus Christ
యేసుక్రీస్తు జీవితములో చారిత్రాత్మికముగ జరిగిన ముఖ్యమైన ఏడు కార్యములు చాలా ప్రత్యేకములు. ఆ ప్రత్యేకమైన కార్యములు కేవలం యేసుక్రీస్తులో మాత్రమే జరిగెను. ఆయనలో తప్ప ఇంక ఎవ్వరిలో కూడా ఇట్టి కార్యములు జరుగలేదు మరియు జరుగబోవు! యేసుక్రీస్తు జీవితములోని ప్రత్యెక ఏడు కార్యములు: 1. దేవుని పరిశుద్ధాత్మశక్తి చేత …