యేసు క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు – Jesus Christ 7 words on the cross
యేసు క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటల నేపథ్యము బైబిల్లోని నాలుగు సువార్తలో మనకు కనపడుతుంది. లూకా 23:33 “కల్వరిగిరిమీద ఇద్దరు దొంగల మధ్య ‘సిలువ’ పై యేసుప్రభువు యొక్క సిలువ మరణము ప్రవక్తల యొక్క ప్రవచనానుసారం మాత్రమే జరిగినది.” యేసు క్రీస్తు సిలువ ప్రవచనాలు: 1. యెషయా …